తెలంగాణ

లోకేష్‌తో టి-టిడిపి నేతల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ యువనేత, ఎపి సిఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌తో ఆ పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు బుధవారం నగరంలోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో భేటీ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విషయమై వీరు చర్చించారు. ఎన్నికల్లో బిజెపితో పొత్తు విషయం కూడా చర్చించారు. ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ వాసులకు ఎలాంటి మేనిఫెస్టో ఇవ్వాలన్న అంశంపై సమాలోచనలు జరిపారు. టి-టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ తదితర నాయకులు పాల్గొన్నారు.