ఆంధ్రప్రదేశ్‌

అహంకారమే వైకాపా ఆయుధం:విప్ కూన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అసెంబ్లీలో వైకాపా సభ్యులు అహంకారంతో వ్యవహరిస్తున్నారని, రోజా సస్పెన్షన్ వ్యవహారంలో హైకోర్టు తీర్పు వారికి చెంపపెట్టులాంటిదని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ వ్యాఖ్యానించారు. వ్యక్తుల కన్నా వ్యవస్థలు గొప్పవన్న నిజాన్ని ఇప్పటికైనా వైకాప్ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెలుసుకోవాలన్నారు. అసెంబ్లీ వ్యవహారాల్లో స్పీకర్‌దే తుది నిర్ణయం అన్న వాస్తవం హైకోర్టు తీర్పుతో మరోసారి రుజువైందన్నారు.