తెలంగాణ

పవన్‌తో సిన్మా తీయాలనుంది: కుమారస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తనకు మంచి స్నేహితుడైన సినీనటుడు పవన్‌కల్యాణ్‌తో హిట్ సినిమా తీయాలని ఉందని కర్నాటక మాజీ సిఎం కుమారస్వామి శనివారం మీడియాతో అన్నారు. పవన్‌ను కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాలు తప్ప అనేక ప్రజాసమస్యల గురించి తామిద్దరం చర్చించామన్నారు. ఎపి, తెలంగాణ, కర్నాటకలో వ్యవసాయం, రైతుల ఆత్మహత్యలు, ఇతర సమస్యల గురించి మాట్లాడామన్నారు. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన పివి సింధును ఆయన అభినందిస్తూ పదిలక్షల రూపాయల నజరానాను ప్రకటించారు. తన కుమారుడు నిఖిల్ నటించిన సినిమా ఆడియో ఫంక్షన్‌కు సింధును ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించనున్నట్టు కుమారస్వామి తెలిపారు.