తెలంగాణ

హెచ్‌ఎండిఎలో ఆన్‌లైన్ సేవల్ని ప్రారంభించిన కెటిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దళారులను, అవినీతిని అడ్డుకునేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ఐటి, పురపాలక మంత్రి కెటిఆర్ తెలిపారు. ఆయన బుధవారం హెచ్‌ఎండిఎలో ఆన్‌లైన్ సేవలను ప్రారంభించారు. లే అవుట్, భవన నిర్మాణం, భూ బదలాయింపులకు అనుమతులను ఇక ఆన్‌లైన్‌లో అందజేస్తామన్నారు. పాలనలో పారదర్శకత కోసం టెక్నాలజీని వినియోగిస్తున్నామన్నారు.