తెలంగాణ

స్వీయ నియంత్రణతోనే వైరస్ కట్టడి: కేటీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటించటమే కరోనా వైరస్ కట్టడి సోపానం అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవి పాటించక పోవటం వల్ల అమెరికా, ఇటలీ దేశాలు ఇపుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చైనా పక్కనే ఉన్న జపాన్, సింగపూర్, హాంకాంగ్ వైరస్ విస్తరణను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని అన్నారు. స్వీయ నిర్బంధంతోనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలుగుతామని అన్నారు.