తెలంగాణ

వచ్చే బడ్జెట్‌లో రైల్వేజోన్ ఖాయం: కావూరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వచ్చే బడ్జెట్‌లో ఎపికి రైల్వేజోన్ ప్రకటిస్తారన్న నమ్మకం తనకుందని మాజీ ఎంపీ, బిజెపి నేత కావూరి సాంబశివరావు అన్నారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభును ఎపి నుంచి రాజ్యసభకు పంపడం శుభసూచకమన్నారు. ఎప్పటికైనా ఎపికి ప్రత్యేక హోదా వస్తుందన్నారు.