ఆంధ్రప్రదేశ్‌

ప్రజాకళామండలి కార్యదర్శి కోటి కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ప్రజాకళామండలి కార్యదర్శి కోటిని పోలీసులు కిడ్నాప్ చేశారని పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ఆయనను తక్షణం విడుదల చేయాలని వివిధ సంఘాల నేతలు శనివారం డిమాండ్ చేశారు.