ఆంధ్రప్రదేశ్‌

ముగిసిన కోడెల అంత్యక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: మాజీ స్పీకర్ కోడెల భౌతికకాయానికి నరసరావుపేటలోని స్వర్గపురిలో కుమారుడు కోడెల శివరామ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకు ముందు కొనసాగిన అంతిమయాత్రలో ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, యరపతినేని శ్రీనివాసరావు, కరణం బలరాం, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు నివాళులర్పించారు.