తెలంగాణ

ఎర్రవల్లి అభివృద్ధిపై కెసిఆర్ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని సిఎం కెసిఆర్ అన్నారు. ఆయన బుధవారం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో అభివృద్ధి పనుల తీరుపై అధికారులతో సమీక్షించారు. గ్రామాభివృద్ధి కమిటీ కోరిక మేరకు ఆయన ఎర్రవల్లిలోని గ్రామీణ వికాస్ బ్యాంకు శాఖను సందర్శించి అక్కడ పూజలు చేశారు. ఈ శాఖలో 5 కోట్ల మేరకు ప్రభుత్వ నిధులను డిపాజిట్ చేయాలని కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు.