తెలంగాణ

జిల్లాల ఏర్పాటుపై మళ్లీ అఖిలపక్ష భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జిల్లాల ఏర్పాటుపై 30 రోజుల పాటు ప్రజల అభిప్రాయం తీసుకుంటామని, తుది నోటిఫికేషన్ విడుదల చేసే ముందు మళ్లీ అఖిలపక్ష భేటీ నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. 1974 ఏపీ కొత్తజిల్లాల చట్టం ప్రకారం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు.