తెలంగాణ

కెసిఆర్‌ను చంపేస్తామని ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: తెలంగాణ సి.ఎం. కెసిఆర్‌ను చంపేస్తామంటూ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగరరావుకు ఓ ఆగంతకుడి నుంచి బెదిరింపు ఫోన్‌కాల్ రావడంతో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం రాత్రి ఓ ఆగంతకుడి నుంచి వచ్చిన ఈ బెదిరింపు కాల్‌ను ఇంటర్నెట్ కాల్‌గా గుర్తించారు. ఈ రోజు కరీంనగర్ జిల్లాలో కెసిఆర్ పర్యటిస్తున్నందున పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.