తెలంగాణ

వరంగల్‌ పర్యటనలో కేసీఆర్‌ బిజీబిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరంగల్‌ పర్యటన మూడో రోజు బిజీబిజీగా సాగుతోంది. హన్మకొండలోని కలెక్టరేట్‌లో స్వయం సహాయక సంఘాల సభ్యులకి చెక్కులు పంపిణీ చేశారు. అంతకు ముందు మాజీ మంత్రి కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు నివాసం వద్ద వికలాంగ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. నగర అభివృద్ధిపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు.