తెలంగాణ

రైతు కుటుంబాలను ఆదుకోండి:కోదండరామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని, పంటల బీమా పథకాన్ని ప్రక్షాళన చేయాలని టి.జెఎసి చైర్మన్ కోదండరామ్ విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో కరవు అధ్యయన యాత్ర రెండోరోజు బుధవారం కూడా కొనసాగింది.