తెలంగాణ

ఉత్తర తెలంగాణకు ఇక మహర్దశ: కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఇక మంచిరోజులు ఖాయమని సిఎం కెసిఆర్ సోమవారం కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సందర్భంగా అన్నారు. కాళేశ్వరం పూర్తయితే ఉత్తర తెలంగాణకు నీటికష్టాలు ఉండవన్నారు. ప్రాజెక్టులను ఎవరూ అడ్డుకోలేరని ఆయన విపక్ష నేతలనుద్దేశించి అన్నారు. ప్రాజెక్టుల విషయమై కాంగ్రెస్ నేతలు ధర్నాలు, ఆందోళనలు చేస్తామనడం అవివేకమన్నారు. మహారాష్టత్రో చేసుకున్న ఒప్పందం ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టుటు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.