ఆంధ్రప్రదేశ్‌

ప్రతిపక్ష నేతగా జగన్ వైఫల్యం: కళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అసెంబ్లీలో విపక్ష నేతగా వ్యవహరించడంలో జగన్ విఫలమయ్యారని, ఈ కారణంగానే వైకాపా ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నారని ఎపి టిడిపి అధ్యక్షుడు కె.కళావెంకట్రావు అన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఇంకెవరూ అభివృద్ధి చేయలేరన్న నిజాన్ని గ్రహించి వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలోకి వస్తున్నారన్నారు. సిఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా బుధవారం ఇక్కడ జరిగిన సభలో కేంద్ర మంత్రి అశోకగజపతి రాజు, రాష్టమ్రంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.