ఆంధ్రప్రదేశ్‌

జ్యూట్ కార్మికుల ఆకలి మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్యూట్ మిల్లు కార్మికుల పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు చందంగా మారింది. మిల్లులు ఎప్పుడు తెరుస్తారో.. ఎప్పుడు మూస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఉత్తరాంధ్రలో ఎక్కువ మంది కార్మికులు జ్యూట్ మిల్లులపై ఆధారపడి ఉన్నారు. ఇప్పటికే విజయనగరం జిల్లాలో రెండు మిల్లులు మూతపడగా, విశాఖ జిల్లా తగరపువలస మిల్లులో పనిచేస్తున్న కార్మికులకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. పండగ ముందర కూడా పస్తులేనా అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.