తెలంగాణ

జీపును ఢీకొన్న లారీ: ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: వరంగల్ జిల్లా ములుగు వద్ద ఆదివారం రోడ్డుపై ఆగిఉన్న జీపును వేగంగా దూసుకొస్తున్న లారీ ఢీకొనడంతో ఇద్దరు మరణించారు. జీపులో నుంచి వారు గొర్రె పిల్లలను కిందకు దించుతుండగా మృత్యురూపంలో లారీ దూసుకొచ్చింది.