తెలంగాణ

జనతా కర్ఫ్యూ పాటిద్దాం:ఏపీ డీజీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు అందరం స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటిద్దామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలీసులు అన్ని పోలీసు స్టేషన్లలో అందుబాటులో ఉంటారని, కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని, అత్యవసర సేవల కోసం 100కి డయల్ చేయవచ్చని తెలిపారు.