ఆంధ్రప్రదేశ్‌

సీఎం జగన్‌కు ఆరోగ్య కమిటీ నివేదిక సమర్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆరోగ్యరంగంలో సంస్కరణలకు తీసుకువచ్చేందుకు ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ సీఎం జగన్‌కు నివేదిక సమర్పించింది. నివేదికలోని అంశాలను అధ్యయనం చేసిన సీఎం జగన్ దానిపై కమిటీ సభ్యులతోనూ, అధికారులతోనూ సమీక్ష నిర్వహించారు.