ఆంధ్రప్రదేశ్‌

ఇస్రోశాస్త్రవేత్తలకు చంద్రబాబు అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఒకే సారి 20 ఉప గ్రహాలను అంతరిక్షంలోకి పంపిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఇస్రో చరిత్రలో ఇదో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు.