ఆంధ్రప్రదేశ్‌

పిఎస్‌ఎల్‌వి-సి32 ఉపగ్రహప్రయోగం సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీహరికోట:్భరత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో విజయం నమోదు చేసింది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌నుంచి గురువారం సాయంత్రం 4 గంటలకు జరిగిన పిఎస్‌ఎల్‌వి - సి32 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ వాహకనౌకతోపాటు ప్రయోగించిన ఐఆర్‌ఎస్‌ఎస్‌ఎస్-1ఎఫ్ ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలోకి చేరింది. ఈ తరహా ప్రయోగాల పరంపరలో ఇది ఆరవది. ఉపగ్రహ దిక్సూచి వ్యవస్థకు సంబంధించి ఇస్రో చేపట్టిన ప్రయోగాలన్నీ విజయవంతమయ్యాయి. కాగా ఇస్రో శాస్తవ్రేత్తలను ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు.