తెలంగాణ
టి.విద్యుత్ ఉద్యోగుల సమ్మె లేదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 14 June 2016
హైదరాబాద్: తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మె యోచనకు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు స్వస్తి పలికారు. విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డితో మంగళవారం జరిగిన చర్చల్లో ప్రధాన డిమాండ్లకు ఆమోదం లభించింది. ప్రమాదంలో మరణించే వారికి నష్టపరిహారాన్ని పదిలక్షల రూపాయలకు పెంచుతామని, 1,100 లైన్మెన్ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని, కాంట్రాక్టు కార్మికులకు సైతం నష్టపరిహారం ఇస్తామని మంత్రి అంగీకరించడంతో సమ్మె యోచనను ఉద్యోగులు విరమించుకున్నారు.