తెలంగాణ

హెచ్‌సియులో విద్యార్థులపై లాఠీచార్జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వైస్ చాన్సలర్ అప్పారావును విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మంగళవారం సాయంత్రం విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. వీసీ కార్యాలయాన్ని ముట్టడించి వారు నినాదాలు చేశారు. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. రాళ్లదాడికి పాల్పడిన కొంతమంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.