తెలంగాణ

హెచ్‌సియులో ఆగని విద్యార్థుల ఆమరణ దీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆమరణ దీక్షలు శనివారం కూడా కొనసాగుతున్నాయి. దీక్షలో పాల్గొంటున్న వారికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. బిపి, షుగర్ లెవెల్స్ పడిపోవడంతో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి విషమిస్తోంది.