ఆంధ్రప్రదేశ్‌

‘మహా’ ఒప్పందాలపై సమీక్ష: మంత్రి దేవినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గోదావరి నదిపై ఐదు ప్రాజెక్టులు నిర్మించేందుకు మహరాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఎలా ఉంటుందన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి దేవినేని ఉమ బుధవారం చెప్పారు.