ఆంధ్రప్రదేశ్‌

గుంటూరు ఆస్పత్రిలో అత్యాచారయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగికి సహాయకురాలిగా వచ్చిన మహిళపై ఓ యువకుడు అత్యాచార యత్నం చేశాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో మిగతా మహిళలు, ఆస్పత్రి సిబ్బంది వచ్చి ఆ యువకుడిని చితకబాదారు.