తెలంగాణ

బాలిక మృతదేహంతో రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: ప్రేమపేరుతో వేధించి పదో తరగతి విద్యార్థిని భార్గవి ఆత్మహత్యకు కారకుడైన వేణు అనే ఆకతాయి యువకుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు ఆందోళన ప్రారంభించారు. వేములపల్లి మండలం శెట్టిపాలెంలో భార్గవి వొంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని సోమవారం ఆత్మహత్య చేసుకుంది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నిందితుడిని అరెస్టు చేసేవరకు ఆందోళన విరమించేది లేదని భార్గవి మృతదేహంతో రాస్తారోకో చేపట్టిన గ్రామస్థులు చెబుతున్నారు.