తెలంగాణ

తూటా తగిలి కానిస్టేబుల్‌కు గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: నల్గొండ జిల్లా చందంపేట పోలీస్‌స్టేషన్‌లో సెంట్రీగా విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ మిస్‌ఫైర్ అయి తూటా తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఎల్‌బినగర్‌లోని కామినేని ఆస్ప్రత్రికి హుటాహుటిన అతడిని తరలించారు.