తెలంగాణ

అధిక ఫీజులపై తల్లిదండ్రుల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల్లో అధిక ఫీజులకు నిరసనగా బుధవారం నగరంలోని స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఫీజుల విషయమై ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన జరిపారు. ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచుతున్న ప్రైవేటు విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు.