ఆంధ్రప్రదేశ్‌

ఆబ్కారీశాఖ దాడులు : 15మంది అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతలపూడి : పశ్చిమగోదావరి జిల్లాలో శనివారం ఉదయం ఆబ్కారీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం, చింతలపూడి, పోలవరం, మొగల్తూరులో దాడులు నిర్వహించిన అధికారులు 15మందిని అరెస్టు చేసి, వెయ్యి లీటర్ల బెల్లం వూటను ధ్వంసం చేశారు.