ఆంధ్రప్రదేశ్‌

ఓర్వకల్లులో ఎడ్యుకేషన్‌ హబ్‌ ఏర్పాటు : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: ఓర్వకల్లులో ఎడ్యుకేషన్‌ హబ్‌ను ఏర్పాటు చేస్తామని, పేదల ఆదాయం పెరిగేలా ఉపాధి కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం గోస్పాడు మండలం దీబగుంట్లలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో 100 శాతం మరుగుదొడ్లు నిర్మిస్తామని..అర్హులందరికీ దీపం గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తున్నామని చెప్పారు.