తెలంగాణ

పాతబస్తీలో డాక్టరమ్మపై మహిళల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పాతబస్తీలోని ఓ ప్రసూతి ఆస్పత్రిలో వైద్యురాలిపై శుక్రవారం కొందరు మహిళలు దాడి చేశారు. పిల్లలకు టీకాలు ఇప్పించేందుకు వచ్చిన మహిళల పట్ల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఆగ్రహించిన మహిళలు వారితో వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో ఓ వైద్యురాలిపై కొందరు మహిళలు చేసుకున్నారు. సిబ్బంది ఫిర్యాదుపై పోలీసులు ఆస్పత్రికి చేరుకుని నిందితులను అరెస్టు చేశారు. ఆస్పత్రుల్లో తమకు రక్షణ కరవైందని వైద్య సిబ్బంది అంటున్నారు.