తెలంగాణ

‘దిశ’ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ‘దిశ’ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చట్టాల్లో మార్పులు వస్తేనే ప్రభుత్వాలను ప్రజలు నమ్ముతారని, బాధితులకు సత్వరమే న్యాయం అందించేందుకు ఈ ‘దిశ’ బిల్లును తీసుకువచ్చామని, 13 జిల్లాల్లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేస్తామని చెప్పారు. అత్యాచార ఘటనల్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడితే మరణశిక్ష తప్పదని హెచ్చరించారు. ఏడు రోజుల్లో దర్యాప్తు, 21 రోజుల్లో విచారణ పూర్తిచేస్తామని, చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడితే జీవిత ఖైదు తప్పదని అన్నారు.