తెలంగాణ
బాధాకరమే..తప్పనిసరై టీఆర్ఎస్లోకి-ఎర్రబెల్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 10 February 2016
హైదరాబాద్-తెలుగుదేశం పార్టీని వీడటం బాధాకరమేనని, అయినా తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నానని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో ఆయన తెరాస తీర్థం తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో టిడిపి బతికిబట్టకట్టే స్థితిలో లేదని, గతంలో పార్టీ నిర్ణయం మేరకు కేసిఆర్‌ను విమర్శించానని అన్నారు. తనతోపాటు ప్రకాశ్గౌడ్కూడా టిఆర్ఎస్లో చేరారని, మున్ముందు మరో ముగ్గురు ఎమ్మేల్యేలు చేరబోతున్నారని చెప్పారు.రాజేంద్రనగర్ అభివృద్ధికోసమే తాను టిఆర్ఎస్లో చేరుతున్నానని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ చెప్పారు.