ఆంధ్రప్రదేశ్‌

స్థిరంగా అల్పపీడనం: కోస్తాంధ్రలో వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరానికి ఆనుకుని స్థిరంగా అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుండటంతో 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తాలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.