ఆంధ్రప్రదేశ్‌

సీఎం చంద్రబాబు జన్మభూమి పర్యటన షెడ్యూల్‌ ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మభూమి పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. రేపు విజయనగరం జిల్లాలో మూడవ విడత జన్మభూమి కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈనెల 3న తిరుపతి, 4న ప్రకాశం, 5న కృష్ణా, 6న కర్నూలు, 7న చిత్తూరు, 8న గోదావరి జిల్లాలు, 9న కడప, 10, 11, 12న విశాఖ, 13, 14న సొంత గ్రామమైన నారావారిపల్లెలో 15న విజయవాడలో జన్మభూమి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.