తెలంగాణ

ఎమ్మెల్యే నాయక్‌ను అనర్హుడిగా ప్రకటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తమ పార్టీ తరఫున గెలిచి ఇటీవల తెరాసలో చేరిన నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్ నాయక్‌ను అనర్హుడిగా ప్రకటించాలని సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం స్పీకర్‌ను కలిసి ఓ వినతిపత్రం సమర్పించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తెరాస పార్టీ అనైతిక ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం కలగాలంటే రవీందర్ నాయక్‌ను అసెంబ్లీకి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.