తెలంగాణ

రెండు రాష్ట్రాలనూ ఒకేలా చూస్తా: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రెండు తెలుగురాష్ట్రాలూ తనకు సమానమేనని, ఆంధ్రాకే పరిమితం కావాలనుకుంటే ఆ పని ఎప్పుడో చేసేవాడినని ఎపి సిఎం చంద్రబాబు సోమవారం ఇక్కడ జరిగిన టి.టిడిపి నేతల భేటీలో అన్నారు. హైకోర్టు విభజన, నీటి పథకాల విషయంలో తనను టిఆర్‌ఎస్ టార్గెట్ చేస్తోందన్నారు. వౌలిక సౌకర్యాలు కల్పించి హైకోర్టును విభజించాలని తాను కేంద్రానికి గతంలోనే విజ్ఞప్తి చేశానన్నారు. తెలంగాణ ఇచ్చేస్తే కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని తెరాస అధినేత అన్నారని, అయితే నేడు కాంగ్రెస్ పార్టీయే తెరాసలో విలీనం అయ్యే పరిస్థితి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.