ఆంధ్రప్రదేశ్‌

కారును ఢీకొన్న కాలేజీ బస్సు: ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: మద్దిపాడు మండలం వెంకట్రాజుపాలెం వద్ద శనివారం ఉదయం ఓ కారును ప్రైవేటు కళాశాలకు చెందిన బస్సు ఢీకొనడంతో ఇద్దరు మరణించారు. కారులో వెళుతున్న వారిలో ఇద్దరు మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు.