ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో రెండో రోజు బ్రిక్స్‌ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ : విశాఖలో రెండో రోజు బ్రిక్స్ సదస్సు గురువారం ప్రారంభమైంది. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక వనరుల సమీకరణపై సదస్సులో చర్చించనున్నారు. బ్రిక్స్ దేశాల్లో స్మార్ట్ సిటీలపై ప్రజెంటేషన్ ఇచ్చారు.