ఆంధ్రప్రదేశ్‌

బ్రాండిక్స్‌లో మహిళా కార్మికుల ఆందోళనకు తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థికమండలి (సెజ్)లోని బ్రాండిక్స్ కంపెనీలో ఆందోళన చేస్తున్న మహిళా కార్మికులు శనివారం తమ నిరసన దీక్షను విరమించారు. జీతాల పెంపుదల, పిఎఫ్, ఇతర సౌకర్యాల విషయంలో హామీలను అమలు చేసేలా చూస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కార్మికులు శాంతించారు.