తెలంగాణ
బ్యూటీ పార్లర్లో వ్యభిచారం: ముగ్గురు అరెస్టు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 11 April 2016
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో బ్యూటీపార్లర్ పేరిట వ్యభిచార కేంద్రాన్ని నడుపుతున్న ముగ్గురు నిర్వాహకులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు యువతులను పునరావాస కేంద్రానికి పంపారు.