ఆంధ్రప్రదేశ్‌

దుర్గగుడి ఇవోను సస్పెండ్ చేయాలి: ఎమ్మెల్యే బోండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అనేక అవినీతి ఆరోపణలున్నందున ఇక్కడి దుర్గగుడి ఇఓ నరసింగరావును సస్పెండ్ చేయాలని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ డిమాండ్ చేశారు. ఇఓ ప్రవర్తన వల్ల ఆస్పత్రి పాలైన అర్చకుడు సుబ్బారావును శుక్రవారం ఉదయం దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్యే ఉమ పరామర్శించారు. అంతర్గత బదిలీలకు ఇఓ లంచాలు గుంజుతున్నట్లు తెలిసిందని, అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రిని ఉమ కోరారు. ఇఓ అవినీతిపై విచారణకు కమిటీని వేశామని, నివేదిక రాగానే చర్యలు తప్పవని మంత్రి బదులిచ్చారు.