ఆంధ్రప్రదేశ్
హామీల అమలుకు యూత్ కాంగ్రెస్ నిరశన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 4 April 2016
విజయవాడ: గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టిడిపి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడ ఒకరోజు నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. అధికారంలోకి వస్తే ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు కానందన యువత తీవ్ర నిరాశలో మునిగిపోయిందని కాంగ్రెస్ నేతలు దేవినేని అవినాష్, మల్లాది విష్ణు అన్నారు. నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు ఇకనైనా చర్యలు తీసుకోవాలని లేకుంటే తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు ప్రకటించారు.