ఆంధ్రప్రదేశ్‌

విశాఖ బీచ్‌లో చిన్నారి గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం:సముథ్రతీరంలో ఆనందంగా గడపటానికి వెళ్లిన ఓ కుటుంబం విషాదంలో ములిగిపోయింది. పాపతో సరదాగా గడుపుతున్న దంపతుల్లో భర్త తినుబండారాలు కొనేందుకు గట్టుపైకి వెళ్లినపుడు ఫోన్ రావడంతో భార్య ఓ పక్కకు వెళ్లి మాట్లాడుతూండగా మూడేళ్ల పాప సముద్రపు అలలవైపు వెళ్లి నీట కొట్టుకుపోయింది. స్థానిక అల్లిపురం గాంధీబొమ్మ ప్రాంతానికి చెందిన శేఖర్ దంపతులకు చెందిన మూడేళ్ల పాప సముద్రపు అలల్లో కొట్టుకుపోయింది. పాండురంగాపురం బీచ్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది.