ఆంధ్రప్రదేశ్‌

విభజన చట్టం హామీలను తీర్చాలి: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: విభజన చట్టంలో ఎపికి ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్రం అమలు చేయాలని సిఎం చంద్రబాబు అన్నారు. మిగతా రాష్ట్రాల్లా అభివృద్ధి చెందేవరకూ ఎపికి అన్ని విధాలా ఆర్థిక సాయం అందించాలని ఆయన బుధవారం ఇక్కడ జరిగిన టిడిపి సమావేశంలో అన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి రాజీ లేదన్నారు. రాష్ట్రాన్ని ముందుకు నడిపేందుకు అన్నివర్గాల వారూ సహకరించాలని, పార్టీలో ప్రతి ఒక్కరూ దీక్షతో పనిచేయాలన్నారు. సమావేశంలో కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు, పలువురు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు.