తెలంగాణ

నా కెరీర్‌లో మైలురాయి ‘శాతకర్ణి’: బాలయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పౌరాణిక పాత్రలతో అలరించిన తన తండ్రి ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని తన 100వ చిత్రంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తెరకెక్కుతోందని, ఇది తన నటజీవితంలోనే మైలురాయిగా నిలుస్తుందని ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇక్కడి అన్నపూర్ణా స్టూడియోలో శుక్రవారం ఉదయం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ముహూర్తపు సన్నివేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇన్నాళ్లూ తనను ఆదరించిన అభిమానులకు ఈ సినిమాను అంకితం చేస్తున్నానన్నారు.