తెలంగాణ

తెలుగువారి ఘన కీర్తిని చాటిచెప్పిన సింధు : బాలకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: తెలుగువారి ఘన కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సింధును గౌరవించుకోవడం భారతీయులుగా మన కర్తవ్యమని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు స్ఫూర్తిగా నిలిచిందని కొనియాడారు.