ఆంధ్రప్రదేశ్‌

కష్టపడితే ఊహించిన ప్రగతి : బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ:అప్పులతో ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కష్టపడితేనే సాధ్యమని, లేనిపక్షంలో మరింత వెనక్కువెళ్లిపోతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. నిరంతరం కష్టపడుతూంటే ఊహించని విధంగా మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిలోని తన నివాసం నుంచి దాదాపు 5వేల మంది అధికారులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర పరిస్థితులు, ముందుకు వెడుతున్న తీరును ఆయన కూలంకుషంగా వారికి వివరించారు. మున్ముందు చేపట్టాల్సిన పనులను వివరించారు.