ఆంధ్రప్రదేశ్‌

నా మాటలను వక్రీకరించారు: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అవినీతికి పాల్పడేవారే ఆలయాలకు వెళుతూ హుండీల్లో డబ్బులు వేస్తుంటారని వ్యాఖ్యానించిన ఎపి సిఎం చంద్రబాబు గురువారం తన మాట మార్చారు. దేవుళ్లు, నమ్మకాలకు సంబంధించి తాను చెప్పిన మాటలను ఓ వర్గం మీడియా తప్పుగా ప్రచారం చేసిందని వివరణ ఇచ్చారు. ఇక్కడ గురువారం కలెక్టర్ల రెండో రోజు సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలనకు సంబంధించి విశేష అధికారాలు ఉన్న కలెక్టర్లు సంక్షేమ, అభివృద్ధి పథకాలను విజయవంతం చేయాలన్నారు. అన్ని స్థాయిల్లో పోటీతత్వాన్ని పెంచి మంచి ఫలితాలను సాధించాలన్నారు.